Friday, October 23, 2009

సెకండ్ టర్మ్ ఆర్నెల్లేనని వైఎస్సార్ కి ముందే తెలుసా !

రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజులకే ప్రియతమ నేత వైఎస్సార్ కి ఓ చేదు నిజం తెలిసింది. `సెకండ్ టర్మ్ సీఎంగా తాను ఆరునెలలు కూడా ఉండనేమో...'- అన్న తలంపు ఆయన్ని కలిచివేసింది. ఇది ఎలా సాధ్యమైంది? రెండోసారి సీఎంగా ఆర్నెళ్లుకూడా ఉండవని ఆయనకు ఎవరు చెప్పారు? ఏ భవిష్యవాణి ఆయనకు ఈ హెచ్చరికలు చేసింది...ముందుగానే తెలిసినా వైఎస్సార్ జాగ్రత్తలు తీసుకోలేకపోయారా? -
ఆసక్తికరమైన కథనం...
త్వరలో
`నారదలోకం'లో మీముందుంచబోతున్నాం.
-ఎడిటర్
(kanvasas@gmail.com)

3 comments:

  1. బావుంది.. :)
    'ఆర్నెళ్లు' కాదు.. 'ఆర్నెల్లు'

    ReplyDelete
  2. ఆర్టికల్స్ లో ఇమిటేషన్ ఎక్కువైంది బాసూ

    ReplyDelete