Wednesday, October 28, 2009

అమ్మమాట


చిన్నారులను చదువుకోవద్దనే
తాలిబన్లకన్నా,
పాఠశాలల్ని నిలువునా పేల్చేసే
నక్సలైట్లకన్నా,
స్కూల్ లో తెలుగుమాట్లాడవద్దనే

`సెయింట్‌ జోసఫ్‌లే'
యమడేంజర్రా కన్నా

- శ్రీదేవి

6 comments:

  1. సరస్వతులూ,వాగ్దేవిలూ పోయి సెయింట్ జోసఫ్ లూ,మేరీలు,తెరెస్సాలొచ్చారు కదా తప్పదు.

    ReplyDelete
  2. >>"స్కూల్ లో తెలుగుమాట్లాడవద్దనే `సెయింట్‌ జోసఫ్‌లే' యమడేంజర్రా కన్నా"

    చక్కగా సెలవిచ్చారు.

    జాతిని కించపరిచే ఇలాంటి సెయింట్ జోసెఫ్‌లను నిలువుగా పాతరెయ్యాలి.

    ReplyDelete
  3. నిజానికి రాష్ట్రమంతటా ఉన్నవి సెయింట్ జోసెఫ్ లే. వాటిల్లో చాలావఱకు హిందూ యాజమాన్యాలు నిర్వహించే కార్పొరేట్ స్కూళ్ళు కూడాను. ఒక భాషని నేర్పడానికి ఇంకో భాషని కించపఱచాల్సిన అవసరం లేదని మనవాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారో ! ఇతరభాషల్ని గౌరవించే విశాలహృదయం ఉన్నప్పుడు తెలుగు విషయంలో మాత్రం ఆ హృదయం ఎందుకు మాయమైపోతోంది ?

    కానీ ఒకందుకు నేను సంతోషిస్తున్నా. తెలుగుతల్లి విగ్రహం మెడలో ఇలాంటి పలకలు తగిలించనందుకు !

    ReplyDelete
  4. I think, media is making nuisance out of this.

    TV9 was ridiculing the teachers' english knowledge in y'day bulletin. What that moronic news editor didnt understand was that, if the teacher was competent enough, then she would've got a better job like him/her in tv9.

    Neither the teacher, nor the school has done anything wrong. They just represent the changing priorities of the society.

    PS: Wrote that in the little English that I know.
    నేను నా మాతృ భాష ని ప్రేమిస్తాను

    ReplyDelete
  5. @ నాగప్రసాద్...
    "జాతిని కించపరిచే ఇలాంటి సెయింట్ జోసెఫ్‌లను నిలువుగా పాతరెయ్యాలి". నీకు మరీ అంత కొపం పనికిరాదు..
    అడ్డం గా పాతరేసినా ఒకే నాకయితే :-)

    ReplyDelete