ఇది మరో వార్తా ప్రపంచం. ఎక్కడా చూడని, మరెక్కడా చదవని లోగుట్టు వార్తల సమగ్ర వేదిక
Sunday, October 4, 2009
`నారదలోకం'కు మీరూ పంపవచ్చు
`నారదలోకం' బ్లాగ్ కు మీరు కూడా వార్తలు పంపవచ్చు. ప్రజాప్రయోజనంచేకూరే ఏఅంశం పైనైనా క్లుప్తంగా కంపోజ్ చేసి `నారదలోకం' ఎడిటర్ కు పంపించవచ్చు. తెలుగు unicodeలో పంపితే త్వరగా మీరు పంపింది పోస్ట్ అయ్యే వీలు ఉంటుంది.
ఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది భక్తులు సమర్పించిన కానుకల సొమ్మేగాని టిటిడి చేర్మన్ గారి జేబులోది కాదు.పైగా లతాజీని ఆస్థాన విద్వాంసురాలుగా అదే సభలో ప్రకటించారు. ఇప్పటికే బాలమురళీక్రిష్ణ టిటిడి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు. మరి లతాజీ ఎందుకు ? ఎవరి ముచ్చట తీర్చేందుకు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టిటిడి పై ఉంది.
kcr gaaru telangaanaa kosamaa?telanganaa kcr kosamaa? nijan gaa telanganaa kaavaali ante first nooru control lo pettukunte anavasamaina chedu jaragadu
ReplyDeletemottam politics meedey kakunda Sports meeda comments chudali ani undi....
ReplyDeleteఇటీవల తిరుమల దేవస్థానం వారు లతామంగేష్కర్ చేత అన్నమయ్య కీర్తనలు పాడించి సీడీ విడుదల చేశారు. ఆ కార్యక్రమం ఒక ప్రహసనంగా జరగడం అందరికీ తెలిసిందే. ఆమె పాడుతుందని విపరీత ప్రచారం చేశారు. తీరా ఆమె పాడకుండానే ముగించారు. అది ఒక ఎత్తు అయితే ఆమెకు దేవస్థానం వారు ఏకంగా పది లక్షల రూపాయలు సమర్పించడం మరో ఎత్తు. ఈ గానానికి ఆమె పారితోషికం తీసుకోలేదంటూనే ఆమెకు ఈ నజరానా ఇవ్వడం ఏమిటో ఏడుకొండలవాడికే తెలియాలి. ఇది భక్తులు సమర్పించిన కానుకల సొమ్మేగాని టిటిడి చేర్మన్ గారి జేబులోది కాదు.పైగా లతాజీని ఆస్థాన విద్వాంసురాలుగా అదే సభలో ప్రకటించారు. ఇప్పటికే బాలమురళీక్రిష్ణ టిటిడి ఆస్థాన విద్వాంసుడుగా ఉన్నారు. మరి లతాజీ ఎందుకు ? ఎవరి ముచ్చట తీర్చేందుకు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టిటిడి పై ఉంది.
ReplyDelete