Saturday, October 17, 2009

సెటైర్ :`రేచీకటి' రోశయ్య పగటి దీపావళి

రోశయ్య వ్యాఖ్యలపై బోలెడు జోకులొచ్చేస్తున్నాయి. అలాంటి జోకుల్లో ఒకటి దీపావళి టపాసుగా మీకోసం...
సెప్టెంబర్ 2 : ముఖ్యమంత్రి వైఎస్సార్ గారెక్కిన హెలికాప్టర్ కనపిచండంలేదు. అక్కడెక్కడో నల్లమల అడవుల్లో చిక్కుకుపోయినట్టు చెబుతున్నారు. చీకటి పడుతోంది. ఇక మీ ముఖ్యమంత్రిని మీరే కాపాడుకోవాలి. స్థానికులు వెతికి గాలించండి. ఇక్కడ మేము చేసేది ఏమీలేదు. చీకటి పడుతోంది. వెళ్లండి...మీ సీఎంను మీరే వెతుక్కోండి....
అక్టోబర్ 2: వరదలొచ్చేశాయి. పైనుంచి వరదనీరు రావడంతో ఏ క్షణంలోనైనా మీ ఊర్లు మునిగిపోవచ్చు. చీకటి పడుతోంది. ఇక మీ ఊర్లను మీరే కాపాడుకోండి. ప్రభుత్వం చేసేదేమీలేదు. ఈ రాత్రికి మీ ప్రాణాలు మీరే రక్షించుకోండి. మీరు,బతికుంటే తీరుబడిగా వచ్చి పలకరిస్తాం. చీకటి పడుతోంది. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి.
అక్టోబర్ 17: దీపావళి వచ్చేసింది. చీకటి పడుతోంది. ఈలోపే టపాకాయలు కాల్చేసుకోండి. చీకటి పడ్డాక ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. పొద్దున్నే కాల్చుకుంటే మంచిది. రాత్రిపూటైతే మీ ఒళ్లూఇళ్లూ మీరే కాపాడుకోవాలి.
నవంబర్ 2 : చీకటి పడుతోంది. పెద్దవాడ్నయ్యాను. నేనేమీ చేయలేను. ఇక మీ కొత్త సీఎంను మీరే వెతుక్కోండి.
- కణ్వస

4 comments:

  1. ఈ జోకులు మీరు మీ బ్లాగులో రాసే వరకు ఎవ్వరికి తెలియవు. మీరేమో ఆయన గురించి చాల వచ్చాయి అని రాస్తున్నారు. చూడబోతె ఇవి మీరె రాసి అలా అనటం లేదు కదా. ఆకలి రాజ్యం సినేమాలో కమల్ హాసన్ మిత్రుడి పాత్ర గుర్తుకువస్తున్నాది. ఆ పాత్ర మొదటా నా మిత్రుడి ఇచ్చాడు ఈ సలహా అని చెప్తూ ఒక రోజు ఒక చిన్న మార్వాడి పిల్లవాడిని కిడ్నాప్ చేసి కమల్ హాసన్ చేతికి చివరకు చిక్కుతాడు. అప్పుడు వాడి సంగతి అందరకి అర్థమౌతుంది . సి.యం. పదవి కి కొంచెం కూడా విలువ కూడా ఇవ్వకుండా సి.యం అంటె ఎదో ఒక జోకర్ లా ఇటువంటి పిచ్చి జోకులను ప్రచారం చేయటానికి ఇంత పెద్దవారై ఉండి చిన్న పిల్లలా వీటిని బ్లాగులో ప్రచురించారు మీకు కొంచెం కూడా బాధ్యత, సిగ్గులేనట్లుంది. అదే ఆ రెండు వర్గాల కు చెందిన సి.యం. ఐతే పెద్దరాయుడు, చిన్నరాయుడు సినెమాల లో హీరొ పాత్రలా పోగుడుతూ రాసిఉండెవారెమో!!!

    ReplyDelete
  2. Hi Super Anonymous ur comment..Keka ...Lanjakodukulu evaru e blog chesaro Pooku pagala dengali lanja kodukulanu.....Lanjakodukulaku Aakuku pookuku teda teleedanna e telangana vallaku...Vellela brathukutaro ento tikka pooku gallu Telangana isthe

    ReplyDelete