Saturday, October 3, 2009

కన్నీళ్లే...

చినుకు
 అది,రాలకుంటే కన్నీళ్లు

చినుకు
 అది, రాలినా కన్నీళ్లే...


                               - కణ్వస

1 comment: