Tuesday, October 27, 2009
లుచ్ఛా, లఫంగా...ఇది మాభాష
''లుచ్ఛా..., లఫంగా..., బద్మాష్... బేకారుగాళ్ళనేది మా తెలంగాణ సొంత భాష. పనికిరానోళ్ళను, గలత్ పని సేసేటోళ్ళను, తప్పులు జేసేటోళ్ళను, ఉల్టాఫల్టాగాళ్ళను, ఇట్లాంటోళ్ళను ఇట్లనే అంటం... నా గల్లిdలో, నా తెలంగాణలో ఇదే యాసతో మాట్లాడుతం... అర్థం తెలియకపోతే మీ ఖర్మ... తెలుసుకుని మాట్లాడుండి'' ఇదీ,తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ లో భాషా శాస్త్రాలపై చేసిన సవాల్.
''నేను డబ్బుల కోసం ఉద్యమాన్ని చేస్తున్నానని కొందరు సన్నాసులు అంటుంరు, ఈ సంగతిని రుజువుచేస్తే నేను ముక్కు నేలకు రాస్తానని, నాపై సవాల్ విసిరే వారికి సిగ్గు, లజ్జ, దమ్ముంటే వైఎస్ హయాంలో ఆక్రమణకు గురైన భూములను దున్నుందాం, నార్నే సంస్థ చెర్లపల్లి, గంగాపురం, ఈస్ట్‌సిటీ, కమ్మెటి వంటి గ్రామాల్లో ఆక్రమణకు గురైన భూములను దున్నుదాం, 4లక్షల కోట్ల విలువైన ఆర్యసమాజ్, గోకుల్ ట్రస్టు భూముల్లో కొంత భాగంలో వైఎస్ వివేకానందరెడ్డి పెద్ద భవంతినే నిర్మించాడని, దమ్ముంటే దాన్ని కూడా కూల్చుదాం రండి''- ఇది కేసీఆర్ విసిరిన మరో ఛాలెంజ్.
''`మా భాషను తప్పుబడతున్నారు, దీనిపై మాట్లాడేందుకు శతావధానులను, అష్ఠావధానులను పిలిపించండి, చర్చకు సిద్ధమే''
మా నుడికారం, పడికట్టును విమర్శిస్తారా, తుర్క భాష కలిసిందంటారా, ఇదంతా సమస్యను పక్కదోవ పట్టించేందుకేగా....మా భాష వాడిగా వేడిగా ఉంటుంది, పరుషంగా ఉంటుంది. ఇది మా యుద్ధంలో భాగం-'
ఇది సినిమా కాదు, రాసి మాట్లాడేది కాదు, ఆవేశం, అర్తనాదాల నుంచి వెలువడుతున్న తొలి కేక
కేసీఆర్ తెలుగు భాషపైనా, మాండలికంపైనా చేస్తున్న ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?
...మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.
Subscribe to:
Post Comments (Atom)
KCR గారి నోరు లావేటరీ అని చాలా మందికి తెలుసనుకుంటాను.
ReplyDeleteతెలుగులోని బూతులన్నీ తెల౦గాణ సొత్తని, స౦స్కృతని చాటే ఈ మహానుభావుడి దయవల్ల తెల౦గాణ అ౦టూ ఏర్పడితే, అది తెల౦గాణకు వినాశనమే. ఇవన్నీ తెలుగులో వాడుతున్న తిట్ల ద౦డకాలూ, బూతులే. ఇటువ౦టి దగాకోరు సన్నాసుల వల్లే మన భారతీయ స౦స్కృతిపై వేలు చూపెట్టేవారు ఎక్కువవుతున్నారు. ఈ మాటలు మళ్ళీ మళ్ళీ అనట౦ ద్వారా, ఒక దుర్మార్గాన్నితన స౦స్కృతిగా మార్చే ప్రయత్నమే ఇది. అభ్యుదయవాదులనే మేధావులు ఇప్పుడు నోరు పెగల్చరు. తరువాత కాల౦లో నీతిమాలిన స౦స్కృతి అన్న సాకుతో దాన్నివిమర్సి౦చటానికి కుహనా మేధావులు, అభ్యుదయవాదులూ పుడతారు.
ReplyDeleteగోదావరి జిల్లాలలో లం.కొ. అనే మాట (అది తిట్టు కాదు, సుమా!) చాలా కామన్ అని ఈ మధ్య గొల్లపూడి మరుతీ రావు గారు ఎక్కడో రాసారు.
ReplyDeleteఉదాహరణకి "సినిమా లో ఈ లం.కొ. చాలా బాగ ఆక్ట్ చెసాడ్రా!" :)
ఇలాంటి గోదావరి కుర్రోళ్ళు, మన తెలంగాణ KCR తో కలిసి మట్లడాలని నా విన్నపము!
తూ.గో.లోనే కాదు. కోస్తా ఆంధ్ర అంతటా ఆ ఫ్రేస్ కామన్, శ్రీకాకుళం నుంచి నెల్లూర్ వరకు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో కూడా ఆ ఫ్రేస్ వినిపిస్తుంది.
ReplyDeleteకోస్తా ఆంధ్రలో కూడా తెలంగాణా బాష కంటే గలీజ్ బాష మాట్లాడుతారు. నెల్లూర్ ప్రాంతంలో తోసేశాడు అనడానికి దొబ్బేశాడు అంటారు. కొన్ని ప్రాంతాలలో వెళ్ళిపోయాడు అనడానికి దెంగేశాడు అంటారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నిజామాబాద్ తప్ప అన్ని జిల్లాలూ చూశాను నేను.
ReplyDeletei support kcr on issues. do not make issue of language
ReplyDeleteనీయమ్మ ఈనాకొడుక్కి బుద్ది లేకపొతే మనకన్నా బుద్ది ఉండాలి వీడి గూర్చి మాట్లాడటానికి. దీనికోసమే ఈ దొంగనాకొడుకు ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. బాగా చెప్పానా నా వాడుక భాషలొ
ReplyDeleteఇలాంటి భాష ఎక్కడైనా సభ్యత అనిపించుకోదు. ముఖ్యంగా ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తూ సభల్లో మాట్లాడేటపుడు...
ReplyDeleteకె.సి.ఆర్. గారిలా దొంగనాకొడుకు అనడం కంటే కోస్తావాడిలా లం.కొ. అనడం అసహ్యకరమైన బూతు కాదా?
ReplyDeleteఈ లింక్ చదవండి: http://streevadam.co.cc/mag/node/8
ReplyDeleteగుండెల్లో పుట్టే భావన కి భాష వెనువెంటెనే తయారు అవుతది.. ఆవేదన ఐతే కటోరం గా ఇలానె ఉంటది....ఏ ఒక్క రైనా చెప్పిన అంశాల పై స్పందించారా... భాష భాష అంటూ లొల్లి పెడ్తున్నరు... అందరికి పై పై మెరుగులే కావలె ... ఇట్లైతే కోపం రాదా...ఇంక ఫాల్తు గాల్లు అంటే తప్పేంటి...
ReplyDeleteచుక్కా రామయ్య గారు ,దాశరధి రంగాచార్యులు గారు ఎక్కడా ఇలాంటి పదాలు వాడలేదే! వాళ్ళు తెలంగాణా వాళ్ళు కాదా ? కొన్నాళ్ళు పొతే కే.సి.ఆర్ మాట్లాడే కార్యక్రమాలు టి.వి.లో వచ్చేటప్పుడు పిల్లలు పాదవుతారని తల్లిదండ్రులు ఛానెల్ మారుస్తారేమో...
ReplyDelete@Ramachandran,
ReplyDeleteనిజమేనండి మీరు అంటుంది. సరే ఆరకంగానే మా గుండెలలో నుండి వచ్చే భాష లొ మీతో మా సంభాషణ వినండి.
- అగ్రహారం భాషలో: ఏమిటిరా వెధముండావాడు ఆ KCR ఆంధ్రా వాళ్లను అనేది, వాడు ఆంధ్రా వాడు కాదంటరా మా లాగానే? ఆ వెధముండావాడికి నీ బోడిముండ సప్పోర్ట్ ఒకటి వెధవ శుంఠ అంట, వెధవ శుంఠ.
- తూ గో జి భాషలో: ఏటిరా లం. కొడకా, ఆ ముక్కు నాకొడుక్కి నీ సప్పొర్ట్ ఒకటి, లం. కొడకల్లారా మీరేటి రా మమ్ములను అనేది. వాడు తెలంగాణా ను అడ్డం పెట్టుకొని తిన్న డబ్బులు, కూడ బెట్టుకొన్న ఆస్తులు నీకు కనబడటం లేదంటరా, కళ్ళు ఎమయినా దొబ్బాయా.
-ప్రకాశం భాషలో: ఏందిరా, నా కోడకా, వాడికి నీ సప్పొర్ట్, వాడిది, వాడి కూతురు, కొడుకులది నాకాలంటే నువ్వు నాక్కోరా, ఆ దొంగ నాకోడుక్కి నీ సప్పోర్ట్ ఎందిరా, వాడు మిమ్మలను అడ్డం బెట్టుకొని అందరనీ దెంగేస్తున్నాడని తెలియటం లేదురా, నీ యబ్బ.
పైన చెప్పిన భాషే నిజం గా ఆ ఆ ప్రాంతాల, లేక మనుషల భాష అంటే ఎంత రోతగా ఉంటుందో అలోచించండి. తెలంగాణా భాష ను మీకు మీరే ఎందుకు కించపరచుకొంటారు. రంగారెడ్డి, చెన్నా రెడ్డి, దాశరధి, కాళోజి, సురవరం లాంటి వాళ్లెవ్వరూ ఇలాంటి భాష వాడలేదు నాయకులుగా. Telangana people don't deserve this kind of leadership or this kind of filthy language as their language. Hope you understand.
బ్రిటిష్ వాళ్ళ కాలంలో కోస్తా ఆంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూర్ వరకు ప్రతి పట్టణంలోనూ భోగం వీధులు ఉండేవి. కాకినాడ, పెద్దాపురం, రాజమండ్రి పట్టణాలలో భోగం వృత్తి మరీ ఎక్కువగా ఉండేది. అందుకే తూ.గో. జిల్లాలో ఆ వృత్తిని ఇండికేట్ చేసే లం.కొ. అనే ఫ్రేస్ ఫేమస్. ఇప్పుడు కూడా తూ.గో. జిల్లా పెద్దాపురం, పశ్చిమ జిల్లా వేల్పూర్ పేర్లు చెపితే ఆ వృత్తే గుర్తుకొస్తుంది.
ReplyDeleteవోరీ ప్రవీనూ,
ReplyDeleteనీ కధ విమోచనం చదివి ఎక్స్ పెక్ట్ చేసా ఈ భోగం విషయాల్లో నువ్వు పి.హెచ్.డి చేసావని. ఆ కధేందిరా... వేశ్యకి మంచి చేయాలని రోజూ వెళ్ళటమేంటిరా? 'నీ శీలానికి వంద తక్కువ రెండొందలు' తీసుకో అనడమేందిరా. ప్రతీ కధలోనీ అన్న, తమ్ముడు ఒకే అమ్మాయిని ప్రేమించిన నీ పెర్సనల్ లవ్వ్ మేటర్ వదలవా మరీ? అస్కార్లకి పోటీగా ఉత్తమ చెత్త సిన్మాలకు అవార్డులిస్తారంట. నేన్ ఛాలెంజేస్తా.. ఉత్తమ చెత్త కధల పోటీ ఉంటే మొదటి ఐదు ప్రైజులో నీవే.... సర్లే అదీ ఓ టేలంటే...
నేనేమీ భోగం పనులని సమర్థించలేదు. కామెంట్ వ్రాయాలనుకుంటే ఆ పేజిలోనే వ్రాయొచ్చు కదా, ఇక్కడ విమర్శించడం ఎందుకు?
ReplyDeleteనీ విరోచనం చదివి ఇప్పటికే మైండ్ దొబ్బింది. బ్లాగర్లలో ఒక్కరంటే ఒక్కరి వద్ద నుండైనా ఆ కధకి మంచి ఫీడ్బాక్ తీసుకురా. లేకపోతే కధలు మానేసి మూసుక్కూర్చో.
ReplyDeleteవేశ్యని వేశ్యావృత్తి నుంచి బయటకి తీసుకురావడానికి హీరో వేశ్యని పెళ్ళి చేసుకుంటాడు. ఇది వేశ్యావృత్తిని వ్యతిరేకించే కథే కానీ జస్టిఫై చేసే కథ కాదు.
ReplyDeleteప్రవీనూ, అసలు నా కామెంటుకి నీ సమాధానానికి లింకేమైనా ఉందారా? నేను నీ కధలు వేశ్యా వృత్తిని వ్యతిరేకించేవో జస్టిఫై చేసేవో అని చెప్పలేదుకదా... నేనడిగిందేమిటి? నువ్వు చెప్తుందేమిటి? నీ విరోచనం మీద ఒక్కరంటే ఒక్కరి మంచి ఫీడ్బాక్ తీసుకురా... అజ్ఞాతలది కాదు సుమీ...
ReplyDeleteఆ కథలని విమర్శించే ధైర్యం అజ్ఞాతలకి తప్ప ఎవరికీ ఉండదు.
ReplyDeleteనీ..య్...%$&#@$ .. మళ్ళీ నేనడిందొకటి, నువ్వు చెప్పేదొకటి. నీకు తెలుగర్ధం కాదు. నాకు నీ మెంటల్ భాష రాదు. నువ్వలానే కానీయ్. నేనే మూసుక్కూర్చుంటా
ReplyDelete@ badhithudu ప్రవీనూగాడు ఒక పర్వేర్టర్, వాడి కి మనుసులో ఏమి చేయాలనీ ఉందొ అదంతా ఇలా రాసి కుతి తీర్చుకొనే రకం. ఫీడ్బాక్ తీసుకురమ్మనుంటున్నారు, ఈ వెధవ సంగతి మీకు ఇంకా తెలియదు అనుకుంటా రకరకాల పేర్ల తో వాడే రాసుకుంటాడు !
ReplyDelete